• Song:  Okkadaie Raavadam
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  S.P.Balasubramanyam,S.P.Balasubramanyam

Whatsapp

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి యెలా వెంటఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళా మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమనీ నీ బరువూ నీ పరువూ మోసేదీ ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ ఏమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్య్రమూ హద్దులే చెరిపెలే మరు భూమి మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం మనవెంటా తడికంట నడిచేదీ ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Okkadaie Raavadam Okkadaie Povadam Naduma Ee Naatakam Vidhi Yela Venta Ye Bandhamu Raktha Sambandhamu Thodu Ga Raadhuga Thudhi Vela Maranamanedi Khayamani Miglenu Keerthi Kayamani Nee Baruvu Nee Paruvu Mosedhi Aa Naluguru Aa Naluguru Aa Naluguru Aa Naluguru Raajani Peadhani Manchani Cheddani Bhedhame Yerugadhi Yemapaasam Kotla Aishwrayamu Katika Daaridryamu Haddhule Cheripele Maru Bhoomi Mutalaloni Mooladhanam Cheyyadu Nedu Sahagamanam Manaventa Tada Kanta Nadichedi Aa Naluguru Aa Naluguru Aa Naluguru Aa Naluguru

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aa Naluguru
  • Cast:  Aamani,Raja Abel,Rajendra Prasad
  • Music Director:  R.P Patnaik
  • Year:  2004
  • Label:  Aditya Music