• Song:  Naluguru Mechina
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టిన విలువలే సిలువగా మోసావు అందరూ సుఖపడే సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశావు బ్రతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావూ ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారూ ఆ నలుగురూ ఆ నలుగురు ఆ నలుగురూ ఆ నలుగురూ
Naluguru Mechina Naluguru Thittina Viluvale Siluvaga Mosavu Andaru Sukhapade Sangame Koruthu Mandilo Maargame Vesavu Brathikina Naadu Baasataga Poyina Naadu Oorataga Abhimanam Anuragam Chaatedi Aa Naluguru Aa Naluguru Aa Naluguru Aa Naluguru Poyiraa Nesthama Poyiraa Priyathama Neevu Maa Gundelo Nilichavu Aathmaye Nithyamu Jeevitham Sathyamu Chethale Niluchura Chirakalam Naluguru Nedu Paduguriga Paduguru Velu Vandaluga Nee Venake Anucharulai Nadichaaru Aa Naluguru Aa Naluguru Aa Naluguru Aa Naluguru
  • Movie:  Aa Naluguru
  • Cast:  Aamani,Raja Abel,Rajendra Prasad
  • Music Director:  R.P Patnaik
  • Year:  2004
  • Label:  Aditya Music