గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారె మా అమ్మాయి
విష్ యూ హ్యాపీ మారీడ్ లైఫ్
అల్ థ బెస్ట్ ఫర్ రెస్ట్ అఫ్ లైఫ్
ఆనందాల వేల ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ
అదంతా ఒట్టిదే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
స్వర్గంలోనే పెళ్లి చేసేసి దేవుడే పంపుతుంటే
మల్లి ఇట్టా మేళ తాళాల వేడుకే ఎందుకో
మీలాంటోళ్లే నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళాకోళం కాదు పెళ్లి అని చాటుదాం అందుకే
ఆ మూడు ముడులే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే
కాదయ్యా కల్యాణమూ
మనసులని ముడి వెయ్యాలి నూరేళ్లు జత నడవాలి
అపుడేగా సౌభాగ్యము
విష్ యూ హ్యాపీ మారీడ్ లైఫ్
అల్ థ బెస్ట్ ఫర్ రెస్ట్ అఫ్ లైఫ్
ఆనందాల వేళా ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
పెళ్ళైన కొత్తలో మా అయన నన్ను బంగారం అనేవాడు
ఇప్పుడు భోషాణం అంటున్నాడు
రోజు తింటే నేతి గారైన చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టాడా బోరుగా
ఏడే కదా స్వరములుండెడి కోటి రాగాలకైనా
కూర్చే వాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగా సరదా పరిశోధనకాగా
చేయాలి సంసారము
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము
కలబోస్తే సుఖసారము
విష్ యూ హ్యాపీ మారీడ్ లైఫ్
అల్ థ బెస్ట్ ఫర్ రెస్ట్ అఫ్ లైఫ్
సుందరం సుమధురం జీవితం ఓ వరం ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం ఈ క్షణం శాశ్వతం కావాలి
విష్ యూ హ్యాపీ మారీడ్ లైఫ్
అల్ థ బెస్ట్ ఫర్ రెస్ట్ అఫ్ లైఫ్
ఆనందాల వేళా ఇది
అభినందనల మాల ఇది
Gundepai Thannuthu Gurrame Ekkuthu Aatale Aadina Papayi
Inthalo Enthaga Edigeno Vinthaga Vadhuvuga Maare Maa Ammayi
Wish U Happy Married Life
All The Best For Rest Of Life
Anandala Vela Idi
Abhinandanala Maala Idi
Gundepai Thannuthu Gurrame Ekkuthu Aatale Aadina Papaya
Manam Cheskunnam Anukuntam Kaani
Adantha Ottide Marriages Are Made In Heaven
Swargamlone Pelli Chesesi Devude Pamputhunte
Malli Itta Mela Thalala Veduke Enduko
Meelantolle Nelapai Cheri Rathale Marchuthunte
Velakolam Kadu Pelli Ani Chatudam Anduke
A Mudu Mudule Vesthe Edadugulu Nadipinchesthe
Kadayya Kalyanamu
Manasulane Mudi Veyyali Noorellu Jatha Nadavali
Apudega Sowbhagyamu
Wish U Happy Married Life
All The Best For Rest Of Life
Anandala Vela Idi
Abhinandanala Maala Idi
Gundepai Thannuthu Gurrame Ekkuthu Aatale Aadina Papayi
Pellaina Kothalo Ma Ayana Nannu Bangaru Anevadu
Ippudu Bhoshanam Antunnadu
Roju Thinte Nethi Gaaraina Cheduga Maaripoda
Moje Theerithe Kapuram Kuda Kottada Boruga
Ede Kada Swaramulundedi Koti Raagalakainaa
Kurche Vaadiki Nerpu Undali Kothaga Paadagaa
Sangeethapu Sadhanalaaga Sarada Parishodhanakaaga
Cheyali Samsaramu
Untayi Kalimi Lemi Ventade Kashtamu Sukhamu
Kalabosthe Sukhasaaramu
Wish U Happy Married Life
All The Best For Rest Of Life
Sundaram Sumadhuram Jeevitham O Varam Aatalaa Paatalaa Saagali
Manjulam Mohanam Jantagaa Jeevanam Ee Kshanam Saswatham Kavali
Wish U Happy Married Life
All The Best For Rest Of Life
Anandala Vela Idi
Abhinandanala Maala Idi