• Song:  Kottha Kottha Gaa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Chaitra Ambadipudi,Abhay Jodhpurkar

Whatsapp

హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో ఆ అనగనగా మనవి విను ముసిముసి ముక్తసరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే పలుకు సిరితో కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో హో ఆ తలపు దాకా వచ్చాలే తగని సిగ్గు చాల్లే తగిన ఖాళీ పూరిస్తాలే హా చనువు కొంచం పెంచాలే మొదటికన్నా మేలే కుదిరినంతా కులాసాలే హా నిను కననీ నిను కననీ కదలికకు తెలవారదే హో నిదురవనీ ప్రతి కలలో నీ ఊసే తారాడుతోందే కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే తమరి మాయేగా ఇదంతా ఓ ఓ పయనమెల్లా పండిందో మరపురానే రాదే మధురమాయే సంగతంతా ఆ ఆ ఎద గదిలో ఓ ఓ ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే ఇరువురిలో చలనమిలా ప్రేమన్న పేరందుకున్నదే హా కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే ఆ ఆ పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హో చెలిమి కల చెరిసగమే చిటికెన వేలి చివరంచులో సఖిలదళ విడివడని ముడిపడవే ప్రియతమ ముడితో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ha Allantha Dhooranga Nuvvu Nee Kannu Nanne Choosthunte Em Cheyyaalo Haa Ravvantha Gaaranga Naalo Nee Nannu Maataadisthunte Em Cheppaalo Aa Anaganagaa Manavi Vinu Musimusi Mukthasari Navvutho Nilakadaga Avunu Anu Teralu Vide Paluku Siritho Kottha Kottha Gaa Unna Koncham Baavundhe Ponu Ponu Inkoncham Baavundela Undhe Aa Kottha Kottha Gaa Unna Koncham Baavundhe Ponu Ponu Inkoncham Baavundela Undhe Ha Allantha Dhooranga Nuvvu Nee Kannu Nanne Choosthunte Em Cheyyaalo Haa Ravvantha Gaaranga Naalo Nee Nannu Maataadisthunte Em Cheppaalo Ho Aa Thalapu Dhaaka Vachhaale Thagani Siggu Chaalle Thagina Khaali Pooristhaale Haa Chanuvu Koncham Penchaale Modatikanna Mele Kudirinantha Kulaasaale Haa Ninu Kananee Ninu Kanani Kadalikaku Telavaaradhe Ho Niduravani Prathi Kalalo Nee Oose Thaaraaduthondhe Kottha Kottha Gaa Unna Koncham Baavundhe Ponu Ponu Inkoncham Baavundela Undhe Aa Kottha Kottha Gaa Unna Koncham Baavundhe Ponu Ponu Inkoncham Baavundela Undhe Samayamellaa Saagindho Gamanamaina Ledhe Tamari Maayega Idhanthaa Oo Payanamellaa Pandindho Marapuraane Raadhe Madhuramaaye Sangathanthaa Aa Aa Edha Gadhilo Oo Oo Edha Gadhilo Kiranamaye Tarunam Idhe Iruvurilo Chalanamilaa Premanna Perandhukunnadhe Ho Chelimi Kala Cherisagame Chitikena Veli Chivaranchulo Sakhiladhala Vidavadani Mudipadave Priyathama Muditho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.