• Song:  Kalayika O Maaya
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Deepu,Pavani Pandey

Whatsapp

కలయిక ఓ మాయ పరిచయమో మాయ కలిసిన చేతుల్లో పరవశమో మాయ పెరిగే స్నేహంలో పరిమళమో మాయ పంచిన ప్రాణంలో పరితపమో మాయ కలయిక ఓ మాయ పరిచయమో మాయ కలిసిన చేతుల్లో పరవశమో మాయ పెరిగే స్నేహంలో పరిమళమో మాయ పంచిన ప్రాణంలో పరితపమో మాయ గడిచే కాలంలో ఓ ఓ ఓఓ ఓఓ గడిచే కాలంలో గతమంటే ఓ మాయ నిలిచేటి బంధంలో నిమిషానికో మాయ కలయిక ఓ మాయ పరిచయమో మాయ కలిసిన చేతుల్లో పరవశమో మాయ ఏ మై నా ఈపైన అడుగులు నీతోనే అలసట నీతోనే హా యై నా బాధైనా చెరిసగమౌతానే బ్రతుకిక నీతోనే జతలో సాగించే ఓ ఓ ఓఓ ఓఓ జతలో సాగించే సరదా ఓ మాయ సరదాలో పంచే సరసం ఓ మాయ ఒకరా ఇద్దరమా అనిపించే మాయ ఒకరే ముగ్గురుగా కనిపించే మాయ కలయిక ఓ మాయ పరిచయమో మాయ కలిసిన చేతుల్లో పరవశమో మాయ లో లో చాలా ఉన్న బయటికి మాటల్లో తెలియదు కొంతైనా నా లో ఏ ప్రశ్నైనా ఎదురుగ నీ ప్రేమ బదులుగ నిలిచేనా అనురాగం చేసే ఓ ఓ ఓఓ ఓఓ అనురాగం చేసే అల్లరి ఓ మాయ మమకారం వేసే మంత్రం ఓ మాయ కలలో వెంటాడే కలవరమో మాయ నిజమై వెంటుండే నీ పలుకే మాయ కలయిక ఓ మాయ పరిచయమో మాయ కలిసిన చేతుల్లో పరవశమో మాయ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kalayika O Maaya Parichayamo Maaya Kalisina Chethullo Paravashamo Maaya Perige Snehamlo Parimalamo Maaya Panchina Praanamlo Parithapamo Maaya Kalayika O Maaya Parichayamo Maaya Kalisina Chethullo Paravashamo Maaya Perige Snehamlo Parimalamo Maaya Panchina Praanamlo Parithapamo Maaya Gadiche Kaalamlo Oo Oo OoOo Oo Gadiche Kaalamlo Gathamante O Maaya Nilicheti Bandhamlo Nimishaaniko Maaya Kalayika O Maaya Parichayamo Maaya Kalisina Chethullo Paravashamo Maaya Emainaa Ee Paina Adugulu Neethone Alasata Neethone Haayainaa Baadhainaa Cherisagamouthaane Brathukika Neethone Jathalo Saaginche Oo Oo OoOo Oo Jathalo Saaginche Saradaa O Maaya Saradaalo Panche Sarasam O Maaya Okara Iddharamaa Anipinche Maaya Okare Muggurugaa Kanipinche Maaya Kalayika O Maaya Parichayamo Maaya Kalisina Chethullo Paravashamo Maaya Lo Lo Chaalaa Unna Bayatiki Maatallo Theliyadhu Konthainaa Naalo Ye Prashnainaa Edhuruga Nee Prema Badhuluga Nilichenaa Anuraagam Chese Oo Oo OoOo Oo Anuraagam Chese Allari O Maaya Mamakaaram Vese Manthram O Maaya Kalalo Ventaade Kalavaramo Maaya Nijamai Ventunde Nee Paluke Maaya Kalayika O Maaya Parichayamo Maaya Kalisina Chethullo Paravashamo Maaya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  A-Ad Infinitum
  • Cast:  Nithin Prasana,Preethi Asrani
  • Music Director:  Ugandar Muni
  • Year:  2021
  • Label:  Aditya Music