• Song:  Yellipoke Shyamala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik

Whatsapp

నువ్వు పక్కనుంటే బాగుంటాదే నీ పక్కనుంటే బాగుంటాదే నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే ఎళ్ళిపోకె శ్యామలా ఎళ్ళమాకె శ్యామలా నువ్వు వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా ఎళ్ళిపోకె శ్యామలా ఎక్కి ఎక్కి ఏడవ లేనే ఎదవ మగ పుటక గుండె బెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక ఎళ్ళిపోకె శ్యామలా హే ఎళ్ళమాకె శ్యామలా నువ్వు వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా ఎళ్ళిపోకె శ్యామలా హ్మ్ నరం లేని నాలిక నిన్ను ఎలిపోమ్మని పంపిందాయే రథం లేని గుర్రం లాగ బ్రతుకే చాతికిలపడిపోయే నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్న గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే స్విచ్ ఏస్తే ఎలిగెదా ఉఫ్ఫ్ అంటే ఆరేదా ఊపిరిలో మంటల్లె నీ ప్రేమే ఉన్నదే ప్రాణాన్నే పట్టకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే గేలిచేసి నన్నొదిలేసి సీకటైన కోటలాగా సేయ్యమాకే నువ్వు ఎల్లిపోకే శ్యామలా నువేల్లమకే శ్యామలా ఏమిబాగోలేదే లోపలా నువ్వు ఎల్లిపోకే ఎల్లిపోకే ఎల్లిపోకే శ్యామలా మనసుకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక మరిచిపోదామంటే గుర్తుకొస్తా ఉందా నిప్పు సురక ఏటి సేయ్యనోరి గుండెలోన గుచిపోయినాది సూదులు నానేటి సెయ్య నోరి సైదులు గుండెలోన గుచిపోయినాది సూదులు ఎల్లిపోకే శ్యామలా అట్టా ఎల్లమాకే శ్యామలా నువ్వేల్లిపోతే అస్సలా ఊపిరాడదంట లోపల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu pakka nunte baguntadhe Nee pakkanunte baguntadhe Nuvvu karametti pettina kamaguntadhe kattibetti guchina samaguntadhe Atta vacchi itta nuvvu tipphukunta Ellipothe ekkado kaluku mantadhe Yellipoke shyamala Yellamake shyamala Nuvvu yellapoke shayamala Oopiradhanta lopala Yellipoka shyamala yekki yekki edavalene Edhavva maga putaka Gunde periginatunde Nuvve yellinaaka Yellipoke shyamala Hey yelamakke shyamala Nuvu yellipothe sayamala Oopiradanta lopala Yellipoka shyamala Naram leni nalukalenno Aellipommani pampindhaye Ratham leni gurram laaga Bathuke chathikilabadipoye Nee poster addanga chinpesanu anukunna Gundello needhe cinema aaduthunnade Switch esthe yeligedha Uff ante aaredha Oopirilo mantalle nee preme unnadhe Pranane patta karesi Pattesi nitho pattuku pommake Gelichesi nannu odilesi Seekatenna thotalaaga seyyabake Nuvvu yellipoke shyamala Nuvvu yellamake shyamala Yemi bagaledhe lopala Nuvvu yellipoke yellipoke Yellipoke shyamala Manasukantuthunado mallepoola sentu maraka Marchipodamante Gurthukosthavundhi nippu sooraka Aeti seyanu ori saidulu Gundelona gucchipoyinadi soodhulu Nannu eti seyyani ori saidulu Gundelona guchi poyinadi soodhulu Yellipoke shyamala atta yellamake shyamala Nuvvu yellipothe asala Oopiradanta lopala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  A Aa
  • Cast:  Nithiin,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music