• Song:  Rang De
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ramya,Sai Shivani,Rahul Nambiar

Whatsapp

నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ నిదుర మరచినా రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం నీలిమేఘం నెమలి పింఛం రెంటికీ లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినేనాడు విడదీయలేం హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ రామ బాణం సీత ప్రాణం జన్మలెన్నైనా నీతో ప్రయాణం రాధ ప్రాయం మురళి గేయం జంట నువ్వుంటే బృందావనం హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
Nalupu telupu na katukka kallaku Rangu rangu kalani chindevaru Dikkulochunaku rekkalu Thodigindhi evaru Niddura marichi na reppala jantaku Siggu baruvu aruvu ichindi evaru Bugga nalupula merupai vachindi evaru Na vasantham neeku sontham Na samastham needhe kaadha nestham Na prapancham podavu motham Valapu gollam chitrinchu ni ishtam Rang de re Rang de re Rang de Rang de Rang de re Rang de re Rang de re Rang de Rang de Rang de re Rang de re Rang de re Rang de Rang de Rang de re Yedu varnala ni valapu harivillu nadhe Muddu range eyoddu Pagadala pedavulaki Siggu range dhidu na kalaki Matthu range eyoddu Naa mene oompulaku Kotta range dhidu kougilake Na vasantham neeku sontham Na samastham needhe kaadha nestham Na prapancham podavu motham Valapu gollam chitrinchu ni ishtam Neeli megam nemali pincham Rent iki ledhu yemantha duram Okati hrudayam okati pranam Vaatinenadu viddadhiyale Rang de re Rang de re Rang de Rang de Rang de re Rang de re Rang de re Rang de Rang de Rang de re Rang de re Rang de re Rang de Rang de Rang de re Yedu varnala ni valapu harivillu nadhe Muddu range eyoddu Pagadala pedavulaki Siggu range dhidu na kalaki Matthu range eyoddu Naa mene oompulaku Kotta range dhidu kougilake Rama banam sita pranam Janmalenaina neetho prayanam Radha prayam murali geyam Janta nuvvunte brundavanam Hey rang de ra rang de rang de Hey rang de ra rang de rang de Hey rang de ra rang de rang de Rang de rang de rang de rang de Hey rang de ra rang de rang de Hey rang de ra rang de rang de Hey rang de ra rang de rang de Yedu varnala ni valapu harivillu nadhe Muddu range eyoddu Pagadala pedavulaki Siggu range dhidu na kalaki Matthu range eyoddu Naa mene oompulaku Kotta range dhidu kougilake
  • Movie:  A Aa
  • Cast:  Nithiin,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music