• Song:  MUMMY RETURNS
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sravana Bhargavi

Whatsapp

హోం అ ఆ లోనే హోం అం అః ల హోం అర్ధరాత్రే మోగే అల్లారం ల హే ఆరంభంలో గో ఇంట్రవెల్ ల హోం ఆనందంలో అంతరాయమా హోం అమ్మంటేనే ఆటంబాంబా హ అయ్యోరామా పెనుకొండ పిల్ల హే హెయిర్ -ఉ పిన్నే హోం గుర్రు అయ్యిందా చిల్లడిందా చిట్టి తల జాయింట్ వీల్ ఎద గిర్రా గిర్రా గిర్రా గిర్రా గుండెలోన సూది తిరిగిందే ఉన్నపాటుగా నర నర నరముల థౌసండ్ వాట్స్ పోవరేదో తాకిందే మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టూ డూ మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ పద పద పరిగెడు మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టూ డూ మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ పద పద పరిగెడు కాలమే కదలదే తరిమినా మొండికేస్తుంది దూరము తరగదే పరుగుతో పందెమేస్తుందే ఇంతలోనే ఎంత తేడా అః వయసయిందే గుండె దడ అమ్మ ఆది శక్తి నీడ అః భయపెడుతోందే స్పీడో మీటర్ ముళ్ళు జర జర జర రేంజ్ ధాటి రెచ్చి పోతుందే టాప్ లేచే టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని ఆక్సిలేటర్ పైన ఎక్కి కూర్చుందే మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టూ డూ మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ పద పద పరిగెడు మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టూ డూ మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ హోం మమ్మీ రిటర్న్స్ పద పద పరిగెడు
Ho A Aa lo ne Ho Am Aha la Ho Ardarathre moge allaram la Hey Arambamlo Go Intrawell la Ho Anandamlo antharayamaa Ho Ammantene Go Aatambomba Ha Ayyoraama penukoda pilla Hey Hair-u pinne Ho Gurru ayyindha chilladinda chitti thala Jointwheel yeda girra girra girra girra Gundelona sudi tirigindhe Unnapaatuga nara nara naramula Thousand watts poweredho takindhe Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Oh god what to do Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Pada pada parigidu Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Oh god what to do Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Pada pada parigidu Kaalame kadaladhe Tariminaa mondikesthunde Dooramu taragadhe Parugutho pandemesthunde Inthalone entha teda Aha vayasayindhe gunde dada Amma aadhi shakthi needa Aha bhayapeduthondhe Speedometer mullu zara zara zara Range dhaati recchi pothunde Top leche tension rayyi rayyi rayyimani Accelerator paina ekki kurchundhe Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Oh god what to do Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Pada pada parigidu Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Oh god what to do Mummy Returns Ho Mummy Returns Ho Mummy Returns Pada pada parigidu
  • Movie:  A Aa
  • Cast:  Nithiin,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music