ల లవ లవ లవ లమ్మ
లే లవ లవ లవ లమ్మ
ల లవ లవ లవ లమ్మ
లే లవ లవ లవ లవ లవ
Every body talk it about the bone style ee
a raga mafa know about a folla folla mee
we step e dauppa step e dauppa uppa ante beep
u aa a we do a u aa a do a u aa aa
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ
చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా
ఓ అన్న విన్న నీ స్నేహం పెరగంగా
రమ్మన్నా కన్నా రావా మురిపెంగా
ఒక్కటి ఒక్కటి ఒకటైతే ఓటమి ఉండదు కలనైనా
భూమికి స్వర్గమే దిగి రాదా స్నేహమే తరగని సిరి కదా
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది గెలుచుకో గెలుచుకో
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది గెలుచుకో గెలుచుకో
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ
చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా
ఓ అన్న విన్న నే స్నేహం పెరగంగా
రమ్మన్నా కన్నా రావా మురిపెంగా
ల లవ లవ లవ లమ్మ
లే లవ లవ లవ లమ్మ
ల లవ లవ లవ లమ్మ
లే లవ లవ లవ లవ
ఓ ఐలా ఐలా ఓ ఐలే
మన లైఫ్ కూడా ఒక రైలే
ఇది వాడిపోని ఓ స్టైలే
వాద్దన్న ఆగదులే
ఓ ఒయ్ల ఒయ్ల ఓ ఒయ్యేలే
ఉల్లాసం అంత మనదేలే
అది లేని లైఫ్ ఒక జైలే
బతుకంతా వ్యర్థములే
చిలిపి చినుకుల ఛిన్దేస్కో మనసు మనసుతో అల్లేసుకో
తెలిసి తెలివిగా నేర్చేసుకో తగని తప్పులు ఒప్పేసుకో ఓఓఓ
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది గెలుచుకో గెలుచుకో
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది గెలుచుకో గెలుచుకో
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఆఆ ఐలే
ఆఆ ఐలే
ఆఆ
ఆఆ
అరేయ్ చేయి చేయి తాకించు నీ శక్తి ఎంతో చూపించు
స్నేహని పొంగి పొరలించు మమతలనే పండించు
నీ చుట్టూ కాస్త పరికించు స్నేహంతో ఒళ్ళు పులకించు
ఎదలోని గీతి రావళించు హృదయాలే చెమరించు
లేయా హొయలతో ఆడించే
అలుపురాగాక గెలిపించే
వయసు ఉబికితే మేగం రా
కళలు సాగితే వేగం రా ఆఆ
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ
చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా
ఓ అన్న విన్న నీ స్నేహం పెరగంగా
రమ్మన్నా కన్నా రావా మురిపెంగా
ఒక్కటి ఒక్కటి ఒకటైతే ఓటమి ఉండదు కలనైనా
భూమి స్వర్గమే దిగి రాదా స్నేహమే తరగని సిరి కదా
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది రంగ మఫిన్ రంగ మఫిన్
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు మెగా మఫిన్ మెగా మఫిన్
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది రంగ మఫిన్ రంగ మఫిన్
ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు మెగా మఫిన్ మెగా మఫిన్
మెగా మఫిన్ మెగా మఫిన్
మెగా మఫిన్ మెగా మఫిన్
La lava lava lava lamma
le lava lava lava lamma
la lava lava lava lamma
le lava lava lava lava lava
Every body talk it about the bone style ee
a raga mafa know about a folla folla mee
we step e dauppa step e dauppa uppa ante beep
u aa a we do a u aa a do a u aa aa
Oh ringa ringa jayinchu kalam ganga
chemanga manga step esko saranga
o anna vinna ne sneham peragangaa
rammanna kanna rava muripenganga
Okkati okkati okataithe otami undadu kalanaina
bhumiki swargame digi rada snehame taragani siri kada
O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko
o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko
o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
Oh ringa ringa jayinchu kalam ganga
chemanga manga step esko saranga
o anna vinna ne sneham peragangaa
rammanna kanna rava muripenganga
La lava lava lava lamma
le lava lava lava lamma
la lava lava lava lamma
le lava lava lava lava lava
O ila ila o ile
mana life kuda oka raile
edi vadiponi o style
vadanna aagadulee
O oyla oyla o oyle
ullasam antha manadele
adi leni life oka jaile
bathukantha vyarathamle
Chilipi chinukula chindesko manasu manasutho allesko
telisi teliviga nerchesko tagani tappulu oppesko ooo
O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko
o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko
o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
Aaa iyle
aaa iyle
aaaa
aaaa
Arey cheyi cheyi takinchu ne shakthi entho chupinchu
snehani pongi poralinchu mamathalne pandinchu
nee chuttu kastha parikinchu sneham tho ollu pulakinchu
yadaloni geethi ravalinchu hrudayale chamarinchu
Leya hoyalatho adinchey
alupueragaka gelipinchey
vayasu ubikithe megam ra
kalalu sagithe vegam raaa aaaa
Oh ringa ringa jayinchu kalam ganga
chemanga manga step esko saranga
o anna vinna ne sneham peraganga
rammanna kanna rava muripenganga
Okkati okkati okataithe otami undadu kalanaina
bhumi swargame digi rada snehame taragani siri kada
O gama gama gundello guma nev anukunnadi ranga mafin ranga mafin
o gama gama rankesi rama a nachhinattu mega mafin mega mafin
O gama gama gundello guma nev anukunnadi ranga mafin ranga mafin
o gama gama rankesi rama a nachhinattu mega mafin mega mafin
Maga mafin maga mafin
mega mafin mega mafin