ముత్యాల ధారని రిపించే రేయిని నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని పుష్పించే తోటలో పులకించే గాలినై తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మల్లి మల్లి మల్లి విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా ముత్యాల ధారని మురిపించే రేయిని నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని పుష్పించే తోటలో పులకించే గాలినై తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని ఓహ్ అలల ఓహోహో సుమజరిల ఓఓఓ కదులుతున్న నీ కురులనుండే నేనగానా వరించేటి వెన్నల నీడై పులకించనా అరేయ్ వెన్న తాకలంటూ మేగం దాహం తోటి పుడమే చేరేనా వచ్చి నిన్ను తాకి వెళ్లి దాహం తిరిందంటూ కడలే చేరేనా హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మల్లి మల్లి మల్లి విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా ఓ ఓ ఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా కలనైనా ఓఓఓ క్షణమైనా ఉమ్మ్ నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం నిన్నే కోరుకుంది నాలో ఆరాటం పిల్ల చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగ కదమ్మా క్షణం నువ్వే దూరం ఐథెయ్ గుండె ఆగిపోదా జాలే లేదమ్మా హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మల్లి మల్లి మల్లి విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా ముత్యాల ధారని మురిపించే రేయిని నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని పుష్పించే తోటలో పులకించే గాలినై తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని
Muthayala dhaarani muripinche reyini nee vallo hayiga thiyya thiyya ga pavalinchani pushipinche thotalo pulakinche gaalinai thelavaru jaamuna tholi geethame vinipinchani Hey hey priya priya priya muddu matalu malli malli malli vinna gundelo ponge ponge mamathalu chudavaa rava priya priya priya kanne sogase pade pade pade kummaristhey gubaalinche manasunu kaanavaa Muthayala dhaarani muripinche reyini nee vallo hayiga thiyya thiyya ga pavalinchani pushipinche thotalo pulakinche gaalinai thelavaru jaamuna tholi geethame vinipinchani Oh alala ohohoo sumajari la ooo kaduluthunna nee kurulande nenagana varinchete vennala needai pulakinchanaa arey venna thakalantu megam daham thoti pudame cherena vacchi ninnu thaki velli daham thirindantu kadale cherena Hey hey priya priya priya muddu matalu malli malli malli vinna gundelo ponge ponge mamathalu chudavaa o o o rava priya priya priya kanne sogase pade pade pade kummaristhey gubaalinche manasunu kaanavaa Kalanaina ooo ksanamainaa umm ninne cheramantu yadalo uratam ninne korukunde naalo aaratam pilla chinni bongaramla ninne chutti chutti thiriga kadamma kshanam nuvve dhuram aithey gunde aagipodha jale ledammaaa Hey hey priya priya priya muddu matalu malli malli malli vinna gundelo ponge ponge mamathalu chudavaa rava priya priya priya kanne sogase pade pade pade kummaristhey gubaalinche manasunu kaanavaa Muthayala dhaarani muripinche reyini nee vallo hayiga thiyya thiyya ga pavalinchani pushipinche thotalo pulakinche gaalinai thelavaru jaamuna tholi geethame vinipinchani
Movie: 7th Sense Cast: Shruthi Hassan,Suriya Music Director: Harris Jayaraj Year: 2011 Label: Sony Music