• Song:  Endukanta Joda
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Suchith Suresan,Naresh Iyer,Balram

Whatsapp

ఎందుకంత జోడ గుండెల్లోనా జ్వాలా సర్వము మనం కోల్పోయామే ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే మల్లి బలం పుంజుకుంటాంలే ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయెదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టం లోంచే పుడుతుంది గణ విజయం సంద్రపు అలలై పడదాం ఆశల మొలకై పడదాం మల్లి మల్లి చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే పదరా ఎందుకంత జోల గుండెల్లోనా జ్వాలా సర్వం మనం కోల్పోయామే ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే మల్లి బలం పుంజుకుంటాంలే మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా సహనంతో మనం ఒకటైతే విధి ఐన జడవాద కాలం వుంది ర గుండె బలం వుంది ర ఇదే తరుణం తలపడు ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తలవంచక నిలబడు ఒకే పద ఒకే స్వర అదే అదే మన లక్ష్యం రా నిరంతరం తపించితే ఉషోదయం ఇక తప్పదు రా మెడ మీదే చోర కతులని మనం అనుక్షణం ధరించిన మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచునా పొగమంచే ఆ అలుముకుంటే ఆ సూర్యున్నే గెలవగా ఒక పొగ మేఘం పెను ఉప్పెనలా మన కన్నుల కుట్టదా నిరాశని జయించితే నిరంతమే ఇలా దిగిరాదా సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కదా ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయెడిది లేదంట కన్నీరేల నీ కంట కష్టం లోంచే పుడుతుంది గణ విజయం సంద్రపు అలలై పడదాం ఆశగా మొలకై పడదాం మల్లి మల్లి చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే కదరా
Endukanta joda gundellona jwala sarwam manam kolpoyame yentha kastmaina nammakame vunte malli manam punjukuntamle yedurochedi yevaranta dhairyam vunte nee venta sowryam choopi adugeddam pada nestham poyededi ledanta kannerela nee kanta kastam lonche puduthundi gana vijayam Sandrapu alalai padadam ashaga molakai padadaam malli malli cheddam samaram inka inka yegase kasitho gundenu marige sainyam manade manade kadara Endukanta jola gundellona jwala sarvam manam kolpoyame yentha kastmaina nammakame vunte malli manam punjukuntamle Manasuni o kshanam padunedithe manam anukunnadi jaragada sahanam tho manam okataithe vidhi aina jadawada kaalam vundi ra gunde balam vundi ra idhe tharunam thalapadu prathi adugadugu oka pidugaina thalavanchaka nilabadu Oke pada oke swara adhe adhe mana lakshyam ra nirantharam thapinchithe ushodayam ika thappadu ra Meda meede chora kathulani manam anukshanam dharinchina mana bhashe oka ayudamga mana bhavithanu valachuna pogamanche aa alumunkunte aa suryunne gelavaga oka poga megham penu uppenala mana kannula kuttadha Nirashani jayinchithe niranthame ila digirada samistiga sraminchithe swathantrame mana siri kadha Yedurochedi yevaranta dhairyam vunte nee venta sowryam choopi adugeddam pada nestham poyededi ledanta kannerela nee kanta kastam lonche puduthundi gana vijayam Sandrapu alalai padadam ashaga molakai padadaam malli malli cheddam samaram inka inka yegase kasitho gundenu marige sainyam manade manade kadara
  • Movie:  7th Sense
  • Cast:  Shruthi Hassan,Suriya
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2011
  • Label:  Sony Music