• Song:  Amma amma
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,Swetha Mohan

Whatsapp

అమ్మ అమ్మ కన్నె పూవమ్మ నను నువ్వే విడిచి పోయవేలమ్మ గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా అరేయ్ ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి కోట కలలో నైనా నిన్నే తలిచానె ఆ కలలే రాక మూగైపోయాయే పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసలు అన్ని పట్టుకు పోయావే మగువను నమ్మి చెడిపోయినోళ్లు లక్ష ఆ వరుసన నిలిపి నాకు వేసినవే శిక్ష పాము కాటు వేస్తే మన ఊపిరగుతుందే కన్నె ప్రేమ కుట్టేనంటే ప్రతి రోజు చంపుతుంది అరేయ్ చేయి విడిచి నువ్వు పోయాక గుండె మూగదై పోయిందే నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసంతా ఓ కుండయినదే వలపంటేనే ఓ మూళ్ళ బాట రా అటు నడిచావంటే ఆశే తీరదు రా వలపంటేనే ఓ మత్తు మందు రా అది వేశావంటే ప్రాణం దక్కదు రా అమ్మ అమ్మ కన్నె పూవమ్మ నను నువ్వే విడిచి పోయవేలమ్మ గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా చిల్లులున్న మురళి అరేయ్ పాటపాడగలదు గుండె గాయమెంతదైన ప్రేమ బాషా మరచిపోదు ప్రేమ వున్నా వారు మది వీడి వెళ్ళలేరు నమ్మి మోసపోతి నేడు ఇది చెప్పలేని గోడు నన్ను నీట ముంచి నీ వెళ్ళొదే ఎదుట నిలిచి నను చంపొద్దే కంటి చూపులే కరువైతే మరో క్షణమేలె మనదేలే వన్నెలు చిలికే రామచిలకమ్మ ఎద గూటిని తాకిపోయావేలమ్మ ప్రేమే లేని వోణి ఆడుందా నా కళ్ళే మూసి తీసుకుపోవమ్మా అమ్మ అమ్మ కన్నె పూవమ్మ నను నువ్వే విడిచి పోయవేలమ్మ గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా అరేయ్ ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి కోట కలలో నైనా నిన్నే తలిచేలా ఆ కలలే రాక మూగైపోయాయే పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసలు అన్ని పట్టుకు పోయావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Amma amma kanne poovamma nanu nuvve vidichi poyavelamma gundellona gayam choodamma naa maanam pranam neevenoyamma arey aadolla prema o neeti moota magavadi prema o rathi kota kalalo naina ninne thalichele aa kalale raaka mugai poyaye pillanagrovi chethiki ichave naa swasalu anni pattuku poyave Maguvanu nammi chedipoinollu laksha aa varasana nilipi naaku vesinave siksha paamu katu vesthe mana vupiraguthundhe kanne prema kuttenante prathi roju champuthundi arey chei vidichi nuvvu poyaka gunde moogadai poyinde ninnu nammi nee venakosthe manasntha o kundainadhe valapantene o mulla bata ra atu nadichavante aashe theeradu ra valapante ne o mathu mandu ra adi veshavante pranam dakkadu ra Amma amma kanne poovamma nanu nuvve vidichi poyavelamma gundelloni gayam choodamma naa maanam pranam neevenoyamma Chillulunna murali arey patapadagaladu gunde gayamenthadaina prema basha marachipodu prema vunna vaaru madhi veedi vellaleru nammi mosapothi nedu idhi cheppaleni godu nannu neeta munchi nee vellodde yaduta nilichi nanu champodde kanti choopule karuvaithe maro kshanamele manadele vannelu chilike ramachilakamma yada gootini thakipoyavelamma preme leni voni adunda naa kalle moosi thisukapovamma Amma amma kanne poovamma nanu nuvve vidichi poyavelamma gundelloni gayam choodamma naa maanam pranam neevenoyamma arey aadolla prema o neeti moota magavadi prema o rathi kota kalalo naina ninne thalichele aa kalale raka mugaipoyane pillanagrovi chethiki ichave naa swasalu anni pattuku poyave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  7th Sense
  • Cast:  Shruthi Hassan,Suriya
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2011
  • Label:  Sony Music