పోవే పో పోవేపో
ఏకాకై నిలుచున్నా
పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే
కలవద్దే దూరంపో
తనువంతా పెనుమంట
రగిలిందా చెలియాపో
నే పోయే క్షణమైనా
నన్నొదిలే గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో
వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందే
నను వీడి గుమ్మా పో హో హో
ఓ ఓ హో హో ఓ ఓ
ఓ ఓ హో హో ఓ ఓ
హో హో హో హో ఓ ఓ
ఏకాకై నిలుచున్నా
పిలవద్దే గుమ్మా పో
శవమల్లె మిగిలానే
కలవద్దే దూరంపో
హో ఓ నీ వల్లే నేనుంటినే
నీ కోసం పిల్లా
తొలివలపే చూపించినావు
మరిచావా పిల్లా
మనసున మల్లెలు విరిసిన రోజులు
మరి మరి దోచే క్షణమైందే
తనువును దోచిన తమకపు జాడలు
నను విడిపోయిన సడి ఏదే
హో హో హో ఓ ఓ
హో ఓ హో ఓ హో
పోవే పో పోవే పో
నా గుండె పిలుపులను
వినలేని గుమ్మా పో
నా కలలు కన్నీరై
మిగిలాయి గుమ్మా పో
తనువంతా పెనుమంట
రగిలిందా చెలియా పో
నే పోయే క్షణమైనా
నన్నొదిలే గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో
వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలయిందే
నను వీడి గుమ్మా పో హో హో
ఓ ఓ హో హో ఓ ఓ
ఓ ఓ హో హో ఓ ఓ
హో హో హో హో ఓ ఓ
Pove Po Pove Po
Ekaakai Niluchunnaa
Pilavaddhe Gumma Po
Shavamalle Migilaane
Kalavaddhe Dhoorampo
Thanuvantha Penumanta
Ragilindha Cheliyaapo
Ne Pove Kshanamaina
Nanndhile Gummaapo
Kalavaddhe Gummaapo
Vethakoddhe Gummapo
Vidhi Aata Modhalaindhe
Nanu Veedi Gummaa Po
O O Ho Ho O O
O O Ho Ho O O
Ho Ho Ho Ho O O
Ekaakai Niluchunnaa
Pilavaddhe Gumma Po
Shavamalle Migilaane
Kalavaddhe Dhoorampo
Ho O Neevalle Nenuntine
Neekosam Pillaa
Tholivalape Choopinchinaavu
Marichaava Pillaa
Manasuna Mallelu Virisina Rojulu
Mari Mari Dhoche Kshanamaindhe
Thanuvunu Dhochina Thamakapu Jaadalu
Nanu Vidipoyina Sadi Edhe
Ho Ho Ho O
Ho O Ho O Ho
Pove Po Pove Po
Naa Gunde Pilupulanu
Vinaleni Gummaapo
Naa Kalalu Kanneerai
Migilaayi Gummaapo
Thanuvantha Penumanta
Ragilindha Cheliyaapo
Ne Pove Kshanamaina
Nanndhile Gummaapo
Kalavaddhe Gummaapo
Vethakoddhe Gummapo
Vidhi Aata Modhalaindhe
Nanu Veedi Gummaa Po
O O Ho Ho O O
O O Ho Ho O O
Ho Ho Ho Ho O O