• Song:  Aakasham Bhuvi Paina
  • Lyricist:  Jose Jimmy
  • Singers:  Jose Jimmy

Whatsapp

ఆకాశం భువి పైన వాలేనా ఆ తాటేయ్ నా ముందు నిలిచేనా ఆకాశం భువి పైన వాలేనా ఆ తాటేయ్ నా ముందు నిలిచేనా ఇన్నాళ్లు నా కనులు చూడలేదే నిన్నిలా నా మనసే నా మదితో ఆడేనే గుసగుస నయనమే హే ఏ నక్షత్రమా ఆధారమే హే నింగినందు మెరిసే దీపమా ఆ ఆ అరెరే మానస ఇదేం మంత్రమో ప్రేమ పరవాసమో అరెరే మనసా ఇదేం మంత్రమో ప్రేమ పరవాసమో ప్రేమ పరవాసమో ఓ ఓ ప్రేమ పరవాసమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aakasham Bhuvi Paina Vaalenaa Aa Thaate Naa Mundhu Nilichenaa Aakasham Bhuvi Paina Vaalenaa Aa Thaate Naa Mundhu Nilichenaa Innaallu Naa Kanulu Choodaledhe Ninnilaa Naa Manase Naa Madhitho Aadene Gusagusa Nayaname Hey Ye Nakshathrama Adharame Ye Hey Ninginandhu Merise Deepama Aa Aa Arere Manasa Idhem Manthramo Prema Paravasamo Arere Manasa Idhem Manthramo Prema Paravasamo Prema Paravasamo Oo Oo Prema Paravasamo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  30 weds 21
  • Cast:  Ananya,Chaitanya Rao
  • Music Director:  Jose Jimmy
  • Year:  2021
  • Label:  Chai Bisket