• Song:  Wah Wah Mere Bava
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

ఏమైనా చెప్పు తమ్మి ఈ పోర్ల జోలికి మాత్రం పోవొద్దు గందుకేనా అన్న నీకు ఇంకా పెళ్ళి కాలేదు ఏ అదేంలే వాళ్ళ జోలికి పోయినోళ్ళ ముచ్చట చెప్తా ఇను యెహే బావా పోరగాడు పొయ్యిండు బావా అబ్బో ఆ పోరి కోసం పొయ్యిండు బావా ఆహా ఓ బిల్డప్ లే ఇచ్చిండు బావా అరె చెపితే వినలేదుర బావా అహా దువ్వతో పొయ్యిండు పులిహోర కలిపిండు బతుకంతా బస్టాండురో వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల అరె వాహ వాహ మేరే బావా బావా వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా ఎహే అది చెలో నువ్వు పాసైనా సబ్జెక్టులు నిల్లు నిల్లో నీకేమో ఫెవరెట్టు ఫుల్లో ఫుల్లో డోంటు హర్టు యువర్ దిల్లు దిల్లో అందుకే యూ జస్టు చిల్లు చిల్లో అదీ మళ్ళా లవ్వీజు దోమరా బ్లడ్డు గుంజుతాదిరా ఖేల్ ఖతం దుకాణ్ బందురో ఓ హో విన్నావ్ రా వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల, అరె వాహ వాహ మేరే బావా బావా వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా బాబోయ్ ఓహొయ్ ఓహొయ్ ఓహొయ్ ఆ పోరీ స్టేటసేమో సింగలు సింగలు ఎగబడి నువ్వు అవ్వకురా మింగిలో మింగిలో లవ్వంటే కన్ఫ్యూజింగ్ యాంగిలో యాంగిలో అయ్యిద్ధి నీ లైఫు జంగిలో జంగిలో నీ స్మైలూ కట్టురా పాకెట్టు ఫట్టూరా ఇల్లా ఖతమఫ్లియారో ఓ హో వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల అరె వాహ వాహ మేరే బావా బావా వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా కొట్రా ఎయ్ వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల అరె వాహ వాహ మేరే బావా బావా వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా కొట్రా ఎయ్ వాహ వాహ మేరే బావా ఎయ్ మల్ల అరె వాహ వాహ మేరే బావా బావా వాహ వాహ మేరే బావా అరె వాహ వాహ మేరే బావా బావా ఎయ్ ఎయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yehe Baavaa Poragaadu Poyyindu Bava Abbo Aa Pori Kosam Poyyindu Bava Aahaa Oo Build Up Le Ichhindu Bava Arre Chebithe Vinaledhura Bava Ahaa Dhuvvatho Poyyindu Pulihora Kalipindu Bathukantha Bus Standuro Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Bava Ehe Adhi Chalo Nuvvu Passainaa Subjectulu Nillu Nillo Neekemo Favouriteeu Fullo Fullo Donot Hurt Your Dillu Dhillo Andhuke You Just Chillu Chillo Adhee Mallaa Love Is Dhomaraa Blood Gunjuthaadhiraa Khel Khatham Dukaan Bandhuro Oo Ho Vinnaavra Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Baboi O Hoy O Hoy O Ho O Ho Aa Pori Status Emo Single Single Egabadi Nuvvu Avvakuraa Mingilo Mingilo Love Ante Confusing Angle O Angle O Ayyiddhi Nee Life U Jungle O Jungle O Nee Smile U Katturaa Pockettu Fatturaa IllahKhathamafliya Ro OoHo Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Kotraa Eyy Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Kotraa Eyy Wah Wah Mere Bava Arre Eyy Malla Wah Wah Mere Bava Bava Wah Wah Mere Bava Arre Wah Wah Mere Bava Kotraa Eyy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.