• Song:  London Babu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Priya Himesh

Whatsapp

జానీ జానీ ఎస్ పప్పా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒక టప్పా ఉమ్మా ఉమ్మా ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మ ఉమ్మా జానీ జానీ ఎస్ పప్పా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒక టప్పా ఉమ్మా ఉమ్మా ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మ ఉమ్మా ఇంగ్లీషు భాష ఓ ఓ ఎంతో తమాషా ఓ ఓ ప్రాక్టీస్ చేశా ఓ ఓ ప్రోబ్ల్మ్ పేస్ చేశా ఓ ఓ పి యూ టీ ఫుట్ కానీ బి యూ టీ బట్ ఈ ఫుట్ కి బట్ కి తేడా తెలియని నా భాషే ఫట్టు లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాల్ ను రేపు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైటూ కలపను రేపు హే జానీ జానీ ఎస్ పప్పా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మా ఉమ్మా ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మా ఉమ్మా ఈస్క్యూజ్ మీ అని అడగాలనుకొని ఎస్ కిస్ మీ అని అన్నానప్పా హయ్యో కిస్మిస్ లా నను కొరికారప్ప నన్ను కొరికారప్పా టూలేట్ అన్న బోర్డు చూసి హయ్యో టాయిలెట్ అనుకోని వెళ్ళానప్పా బతుకు బిస్కిట్ ఏ ఐపోయిందప్పా ఐపోయిందప్పా నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నేశాడప్పా బి ఎం డబ్ల్యూ ఇస్తానంటూ మాటిచ్చాడప్పా బియ్యానికి డబ్బులు అనుకోని నేనొద్దన్నానప్పా లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాల్ ను రేపు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైటూ కలపను రేపు అదంతా ఓకే పాప ఈ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఏంటాప్ప హా కన్ను గీటితే కాలింగ్ అప్పా పెదవి కొరికితే ఫీలింగ్ అప్పా సిగ్గు సిండితే సిగ్నల్ అప్పా నడుము తిప్పితే నోటీసు అప్పా హా దగ్గరికొస్తే డార్లింగ్ అప్పా ఢీ కొట్టేస్తే డీలింగ్ అప్పా గోళ్లు కొరికితే గ్రీటింగ్ అప్పా వొళ్ళు విరిస్తే వెయిటింగ్ అప్పా బాడీ బాడీ రాసేయ్యప్పా బోర్డర్ దాటప్పా బాడీ బాడీ రాసేయ్యప్పా బోర్డర్ దాటప్పా బాడీ లాంగ్వేజ్ మన భాషాప్పా బెంజ్ లెదప్పా ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాల్ ను రేపు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ మేనేజ్ ఏ చేసాను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Johny johny yes pappa Rhymes naaku raavappa Vacchindokate appa umma ummaa Alphabetlu raavappa Akshara gnanam ledappa Edi theliyadu idi thappa umma ummaa Johny johny yes pappa Rhymes naaku raavappa Vacchindokate appa umma ummaa Alphabetlu raavappa Akshara gnanam ledappa Edi theliyadu idi thappa umma ummaa Englishu bhaasha O O Entho thamaashaa O O Practice chesaa O O Probelm face chesaa O O P u t put kaani b u t but Ee put ki but ki theda Theliyani naa bhaashe phattu London babu london babu Oye london babu london babu Indian doll nu repu Language problem language Problem linetu kalapanu repu Hey johny johny yes pappa Rhymes naaku raavappa Vacchindokate appa umma ummaa Alphabetlu raavappa Akshara gnanam ledappa Edi theliyadu idi thappa umma ummaa Excuse me ani adagaalanukoni Yes kiss me ani annaanappaa Hayyo kismiss laa nanu Korikaarappa nannu korikaarappaa Tolet anna board chusi hayyo Toilet anukoni vellaanappaa Bathuku biscuit ye aipoyindappaa Aipoyindappaa Naa beauty pai british Vaadu kannesaadappaa Bmw isthanantu maaticchadappaa Biyyaaniki dabbulu anukoni Nenoddannaanappaa London babu london babu Oye london babu london babu Indian doll nu repu Language problem language Problem linetu kalapanu repu Adantha ok paapa Ee language problem Ki solution entappa Haa kannu geetithe calling appaa Pedavi korikithe feeling appaa Siggu sindithe signal appaa Nadumu thippithe notice appaa Haa daggarikosthe darling appaa Dhee kottesthe dealing appaa Gollu korikithe greeting appaa Vollu viristhe waiting appaa Body body raaseyyappaa Border daatappaa Body body raaseyyappaa Border daatappaa Body language mana Bhaashappaa benge ledappaa Oye london babu london babu Indian doll nu repu Language problem language Problem manage ye chesaanu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  1:Nenokkadine
  • Cast:  Kriti Sanon,Mahesh Babu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Lahari Music Company