• Song:  Ninna Leni Vinthale Chupene
  • Lyricist:  Vanamali
  • Singers:  s sowmya,unni menon

Whatsapp

నిన్న లేని వింతలే చూపేనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నులనే చూస్తూ కాలలే దాటేలా చిరు నవ్వే నాదయ్యేనా నిన్న లేని వింతలే చూపేనే కంటి పాపాలే నీలో ఆ గుస గుసలే ప్రేమే వల్లించేన పలుకే అలిసే పెదవే సేద తీరేలా ఇరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో రి ని రి గ రి బ్రతుకున ఓ రి మా ని ప గ రి పరమార్ధమే మనస కోరికతీరే రి గ మా ప ద ని స మనిషిగా నిలపద నిన్న లేని వింతలే చుపెనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీతో ఈ పయనాలే రోజు కొనసాగేనా మలుపే తిరిగే పెరిగే బహు దొరలే మననే నిలిపే కథకు గమ్యం ఏదైనా ఆ ద ని ద మా గ రి నిను వీడని రి ప మా ని ప గ రి చిరు సంబరం మనస నీతో నీడై స రి గ మా ప ద ని స కదిలితే చాలదా నిన్న లేని వింతలే చుపెనే కంటి పాపాలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నులనే చూస్తూ కాలలే దాటేలా నీ నవ్వే చిరు నవ్వే నాదయ్యేనా
Ninna leni vinthale chupene kanti paapale momulanni chinthaga chudani vendi navvule Nee kannulne chusthu kaalale dhatela chiru navve naadhayyenaa Ninna leni vinthale chupene kanti paapale Neelo aa gusa gusale preme vallinchena Paluke alise pedhave sedha theerela irakam niliche panule cheddam chethallo Ri ni ri ga ri brathukuna o ri ma ni pa ga ri paramardhame manasa korikatheere ri ga ma pa da ni sa manishiga nilapadha Ninna leni vinthale chupene kanti papale momulanni chinthaga chudani vendi navvule Neetho ee payanaale rooju konasagena malupe thirige perige bahu dhorale manane nilipe kadaku gamyam yedaina Aa da ni da ma ga ri ninu vidani ri pa ma ni pa ga ri chiru sambaram manasa neetho nidai sa ri ga ma pa da ni sa kadilithe chaladha Ninna leni vinthale chupene kanti papale momulanni chinthaga chudani vendi navvule nee kannulne chusthu kaalale dhatela nee navve chiru navve naadhayyenaa
  • Movie:  180
  • Cast:  Nithya Menon,Priya Anand,Siddharth
  • Music Director:  Sharreth
  • Year:  2011
  • Label:  Think Music