• Song:  Yedurangula Vaana
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sid Sriram

Whatsapp

ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఏడురంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే ఏడురంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ నీకంటు భాషొకటుంది అవునా పలికించగలవుగా రాళ్ళనైనా కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే ఎవరివే నువ్వనీ వివరమే అడిగాను బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ ను నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ కడలినే అడుగుతూ వడ్డునై వేచాను ఏడురంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yedurangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve Inninaalluga Unnaa Ippude Puduthunna Kaaranam Evarante Khachhithamgaa Nuvve Mabbuni Merupunee Kalipina Vaanalle Pedaviki Navvuki Parichayam Nee Valle Chigurupai Chinukule Egirithe Enthandham Manasuku Gnapakam Dhorikithe Aanandam Vinave Nandini Aanandini Nuvve Aravindhamai Nanne Cherinaave Naa Vandanam Neeke Vinave Nandini Aanandini Nuvve Aanandamai Nanne Thaakinaave Naa Vandanam Neeke Yedurangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve Neekantu Bhashokatundhi Avunaa Palikinchagalavugaa Raallanainaa Kaasinni Maatale Konni Palakarimpule Kottha Gonthe Vachhenantu Pulakarinche Hrudayame Evarive Nuvvani Vivarame Adigaanu Badhuluga Naaku Ne Dhorikithe Em Chainu Nannilaa Thaakina Keratame Edhantu Kadaline Aduguthu Vaddune Veshaanu Yedurangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve Inninaalluga Unnaa Ippude Puduthunna Kaaranam Evarante Khachhithamgaa Nuvve Vinave Nandini Aanandini Nuvve Aravindhamai Nanne Cherinaave Naa Vandanam Neeke Vinave Nandini Aanandini Nuvve Aanandamai Nanne Thaakinaave Naa Vandanam Neeke

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  18 Pages
  • Cast:  Anupama Parameshwaran,Nikhil Siddharth
  • Music Director:  Gopi Sunder
  • Year:  2022
  • Label:  Aditya Music