• Song:  Thiru Thiru
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Harini

Whatsapp

తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ నీ వెలుగు పంచు మ్మ తెలివి లో న కొలువై తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ సాసని సగస సగం మమగా మపమా మపని పప మాపనిసా సని సగస నిసని పనిప మపమా గమగస సాసని సగస సగమా మమగా మపమా మాపని పాపా మాపనిసా సాని ఆఆఆ చెవులారా వింటూనే ఎంత పాఠమైన ఈజీ గ తల కెక్కే ఐక్నివ్వు కనులార చదివింది ఒకసారి ఐన కల్లోనూ మరిచిపోని మెమొరీనివ్వు చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు చదవని దేదైనా ఛాయస్ లో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్క్ పణ్డివ్వు ఏ టెన్షన్ దరికి రాణి ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోనీ పెన్నివ్వు తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తల స్నానం చేయకుండా పూజించనంటూ నా వైపు కోపం గ చూస్తే ఒట్టు షాంపూ తో పాటే చదివింది తుర్రు మంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తాలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దెయ్ బంగారు పేపర్ లో ఫోటో లు ర్యాంకు లెవ్వరడిగారు పాస్ మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధా ది ది ది థాయ్ తీరు తీరు గణనాధా ది ది ది థాయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thiru thiru gananadha di di di thai Thiru thiru gananadha di di di thai aashirvadinchu aa chduvalamma thodai Thiru thiru gananadha di di di thai Thiru thiru ganadha di di di thai nee velugu panchu mma thelivi lo na koluvai… Thiru thiru gananadha di di di thai Thiru thiru gananadha di di di thai Sasani sagasa sagama Mamaga mapama mapani papa mapanisa sani sagsa nisani panipa mapama gamagasa Sasani sagasa sagama Mamaga mapama mapani papa mapanisa sani ..aaaaa Chevulara vintune entha paatamaina easy ga thala kekke iqnivvu kanulara chadivindi okasare aina kallonu marichiponi memoryniivvu chadivina prashnalane pareekshalo ranivvu chadavani dedaina choice lo ponivvu okkokka dhannaniki okko mark pandivvu ye tention dhariki rani ekagratha nakivvu answer sheet paina aagiponi pennivvu Thiru thiru gananadha di di di thai aashirvadinchu aa chduvalamma thodai Thiru thiru gananadha di di di thai Thiru thiru gananadha di di di thai Thala snanam cheyakunda poojinchanantu naa vaipu kopam ga chusthe ottu shampoo tho paate chadivindi thurru mantu wash aipothundani naa sentimentu thalale marchina thandri gari koduku meeru meeru thaluchukunte maa thala rathalu thaaru maaru bharatham rasina chethitho bathukunu diddey bangaru paper lo photo lu ranku levvaradigaru passu markulichhi nilabettuko nee peru Thiru thiru gananadha di di di thai aashirvadinchu aa chduvalamma thodai Thiru thiru gananadha di di di thai Thiru thiru thiru thiru thiru thiru gananadha di di di thai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music