• Song:  Infatuation
  • Lyricist:  Chandrabose
  • Singers:  Adnan Sami

Whatsapp

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్ ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్ హే కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్ ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్ ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రి భుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖ లీక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్ ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్ ఇంఫాట్యూయేషన్ ఇంఫాట్యూయేషన్ దూరాలకు మీటర్ లంట భారాలకు కేజీ లంట కోరికలకు కొలమానం ఈఈ జంట సెంటి గ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పని చేదంట వయసు వేడి కొలవాలంటేఈ తంటా లేత లేత ప్రాయాల లోన అంతే లేని ఆకర్షణ అర్ధం కాదు ఏ సైన్స్ కైనా పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తలకిందు లవుతుంది ఇంఫాట్యూయేషన్ కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్ ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్ సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్టే తీరాలంటా ధనావేశం అబ్బాయంటా ఋణావేశం అమ్మాయంటా కలిస్తే కర్రెంటే పుట్టేనంటా ప్రతి స్పర్శ ప్రశ్నేనంట మరో ప్రశ్న జవాబట ప్రయానికే పరీక్షలాంట పుస్తకాల పురుగులు రెండంటా ఈడు కొచ్చేనంటా అవి అక్షరాలా చక్కర తింటూ మైమరిచేనంట కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్ ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్
Kallu kallu plassu vaallu veellu minus vollu vollu into cheseti equation ila ila unte equal to infatuation Hey Kallu kallu plassu vaallu veellu minus vollu vollu into cheseti equation ila ila unte equal to infatuation Edama bhujamu kudi bhujamu kalisi ika kudire kotha thri bhujam paduchu chaduvulaku ganitha soothramidi entho sahajam sarala rekha lika melika thirigi penavesukunna chithram charya jarigi prathi charya perigi puduthundoo ushnam Kallu kallu plassu vaallu veellu minus vollu vollu into cheseti equation ila ila unte equal to infatuation Infatuation Infatuation Dhooaralaki meter lanta bharalaki kg lanta korikalaku kolamanam eee janta centi grade saripodanta foreighn heat pani cheydanta vayasu vedi kolavalanteeee thanta Letha letha prayala lona anthe leni aakharshana ardham kadu e science kaina Paiki visirinadi kinda padunu ani thelipe gravitation paina kinda thalakindu lavuthundi infatuation Kallu kallu plassu vaallu veellu minus vollu vollu into cheseti equation ila ila unte equal to infatuation South pole abbayanta north pole ammayanta rendu janta katte theeeralanta dhanaavesham abbayanta runaavesham ammayanta kalisthe currentee putteeenanta prathi spasha prashnenanta maro prashna javabanta prayanike pareekshalanta Pusthakala purugulu rendanta eedu kochenanta avi aksharala chakkera thintu maimarichenanta Kallu kallu plassu vaallu veellu minus vollu vollu into cheseti equation ila ila unte equal to infatuation
  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music