• Song:  Diyalo Diyala
  • Lyricist:  Chandrabose
  • Singers:  Priya Himesh,Kushi Murali

Whatsapp

ఆ ముద్దుల మువ్వా రావు గారి పెద్ద అమ్మాయి పద్దెమిదో ఏటా పైటేసుకుందంట డియాలో డియాలా సిన్న వీధి సెక్కాలా సిట్టమ్మ గారి సిన్న కోడలు నలభయ్యో ఏటా నీళ్లోసుకుందంట డియాలో డియాలా రంగుల రాజా రావు గారి మూడో అమ్మాయి పక్కింటి పుల్ల రావు గారి నాలుగో అబ్బాయితో జంప్ జలాన్ని అంట డియాలో డియాలా ఇంకా మన మేరగంటి మంగ తాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి అల్లల్లా మొగుళ్ళని వదిలేశారంటా డియాలో డియాలో ఆళ్ళ కధలు నెం సెప్పలేను గని ఆళ్ళ నోటి తో ఆల్లే సెప్పుకుంటారంతా డియాలో డియాలా మొదలెట్టవే మంగ తాయారు అర్ధ రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమని అన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా ఒక్క రూపాయి ఇచ్చాడు స్టికర్ కొనుక్కోమన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా రెండు రూపాయిలిచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు డియాలో డియాలా మూడు రూపాయిలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు డియాలో డియాలా పది రూపాయిలిచ్చి పాండ్స్ పొడి కొనుక్కోమన్నాడు నలభై రూపాయిలిచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు అన్ని కొనిచ్చి అలంకరించి ఐదు లచ్చలకు బేరం పెట్టి ఆస లేని పస లేని ముసలోడి నన్నమ్మేసాడు పిల్ల నీ బావ నిస్తావా తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను యాలో ఇయ్యలో ఈ పిల్ల నీ బావ నిస్తావా ఎడి కాస్త చల్లార బెట్టుకొస్తాను యాలో ఇయ్యలో ఆమ్మో నా బావ నిష్ఠాన జూనియర్ షారుఖ్ ని జారిణిస్తాన ఆమ్మో నా బావ నిస్తానా ఇంకో కాజోల్ ని చావనిస్తానా మెరగంటి మంగ తాయారు మీ ముందు మిల మిల మెరిసి పోయింది గాజుల సిట్టమ్మ మీ ముందుకు గల గల వచేస్తుంధీ గజ్జెల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్లా వంటాడు డియాలో డియాలా డియా డియా డియాలా గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు డియాలో డియాలా డియా డియా డియాలా పక్కింటోడికి పొలమారింద నువ్వే తలిసినవంటాడు డియాలో డియాలా పొరుగింటాడికి జ్వరమొచ్చిందా నీ పై దిగులని అంటాడు డియాలో డియాలా దోమ కుట్టిందన్నానా ఆడ మగ అంటాడు పోనీ సీమ కుట్టిందన్నానా సిన్న పెద్ద అంటాడు వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నది లేనిది రాంకులు కట్టి శీలానికి సంకెళ్ళేసి సిలకే కొట్టని జామపండు అయ్యాను అయ్యో పాపం పిల్ల నీ బావ నిస్తావా ఒక్కసారి సాటుకెళ్ళి లేటుకొస్తాను యాలో ఇయ్యలో పిల్ల నీ బావ నిస్తావా నా మొగుడికున్న డౌట్ లన్ని రైట్ చేస్తాను యాలో ఇయ్యలో ఆమ్మో నా బావ నిస్తానా అంత గొప్ప లక్ నీకు దక్కనిస్తానా ఆమ్మో నా బావ నిస్తానా వాడికున్న తిక్క నీకు ఎక్కనిస్తానా అరె జరగండి జరగండి జరగండి జరా దూసుకుంటూ ఓచేస్తుంది దుబాయ్ సత్యవతేఈ దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు డియాలో డియాలా డియా డియా డియాలా ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసల్ పంపి మన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపి మన్నాడు డియాలో డియాలా డబల్ కోట్ కొంటానే డబ్బులు పంపి మన్నాడు డియాలో డియాలా ఈయన్ని పెట్టాలంటే ఇల్ల్లు కావాలన్నాడు ఈస్ట్ పేస్ లో కొంటానే ఇంకా పంపి మన్నాడు సాలిడ్ గ సెట్టేలయ్యామంటూ బోలెడు ఆశ తో ఫ్లయిట్ దిగితే ఈస్ట్ పేస్ ఇంటి లో న డబల్ కోట్ బెడ్ పైన సెకండ్ సెట్ అప్ చూసి నేను అప్సెట్ అయ్యాను తుస్ పిల్ల నీ బావ నిస్తావా అప్పు కట్టి సెట్టు చేసి తీసుకొస్తాను యాలో ఇయ్యలో ఈ పిల్ల నీ బావ నిస్తావా దుబాయ్ సేంట్ బుడ్డి లోన ముంచుకొస్తాను యాలో ఇయ్యలో అరె ఆమ్మో నా బావ నిస్తానా ఆయిల్ బావి లో న దూకానిస్తానా ఆమ్మో నా బావ నిస్తానా వీడి చేట్టు నీకు అంటనిస్తానా ఒరే ఒరే ఒరే ఒరే ఈ ముగ్గురి కథలైతే నాకు తెల్సు కానీ ఇదెవరో కొత్త బండి ర బాబు రయ్యు మంటూ గుద్దుకుంటూ వచ్చేతోంది ఇలియానా కె ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు డియాలో డియాలా ముమైత్ ఖాన్ కె ధమాక్ తిరిగే ఉడుకె నాదని అన్నాడు డియాలో డియాలా శ్రేయ కె సేమట్లు పుట్టే సోకె నాదని అన్నాడు డియాలో డియాలా అనుష్క నే ఎనక్కి నెట్టే సరుకే నాదని అన్నాడు డియాలో డియాలా ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలెక్కి పోయాడు అప్ డౌన్ చూసాడు అప్పడం అయిపోయాడు పేస్ చూసి హా పేస్ చూసి హే పేస్ చూసి ఫుసే అయిపోయి పార్ట్ లు మొత్తం లూస్ అయిపోయి పాపా కి నేను సరిపోనంటు పారిపోయాడు అబ్బో అంత గొప్ప పేస్ ఆ జరా మాక్కూడా సొప్పించ రాదే పిల్ల నీ బావ నిస్తావా కంటి సూపు తో నే సప్పరిస్తాను యాలో ఇయ్యలో హే పిల్ల నీ బావ నిస్తావా నోటి మాట తో నే నంజు కుంటాను యాలో ఇయ్యలో ఓకే నా బావ నిస్తాను జూనియర్ షారుఖ్ ని జంట చేస్తాను నీకే నా బావ నిస్తాను ఇంత కంటే అంధ గాడు లేదంటను పిల్ల నీ బావ నివ్వకు నమ్ముకున్న తోడునెపుడు వీడ నివ్వక యాలో ఇయ్యలో పిల్ల నీ బావ నివ్వకు జీవితాన్ని మోడు లాగా మారానివ్వకు యాలో ఇయ్యలో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa.. Muddula muvva rao gari pedda ammayi paddemido yeta paitesukundanta Diyalo diyala Sinna veedhi sekkala sittemma gari sinna kodalu nalabayyo yeta neellosukundanta Diyalo diyala Rangula raja rao gari moodo ammayi pakkimti pulla rao gari nalugo abbayitho jump jalani anta Diyalo diayala Inka mana meraganti manga thayaru gajula sittemma, dubai sathyawati allalla mogullani vadileesaranta Diyalo diyalo Aalla kadhalu nen seppalenu gani aalla noti tho aalle seppukuntaranta Diyalo diyala Modalettave manga thayaru Ardha rupai ichadu addham konukkomani ichadu Diyalo diyala diya diya diyala Okka rupai ichadu sticker konukkomannadu Diyalo diyala diya diya diyala Rendu rupailichadu ribbon konukkomannadu Diyalo diyala Moodu roopailichadu mukkera konukkomannadu Diyalo diyala Padi roopailichi ponds powder konukkomannadu Nalabai rupailichi nakilee neckles konukkomannadu anni konichi alnkarichi aidu lachalaku beram petti asa leni pasa leni musalodiki nannammesadu Pilla nee bava nisthava tholukelli thellari thisukosthanu yalo iyyalo yea Pilla nee bava nisthava edi kastha challara bettukosthanu Ammo naa bava nisthana junior sharukh ni jaarinisthana Ammo naa bava nisthana inko kajol ni chavanisthana Meraganti manga thayaru mee mundu mila mila merisi poindi gajula sittemma mee munduku gala gala vachesthundoy Gajjela sappudu vinnada ekkadikella vantadu Diyalo diyala diya diya diyala Gajula oopudu vinnada evadiki saigalu antadu Diyalo diyala diya diya diyala Pakkintodiki polamarinda nuvve thalisinavantadu Diyalo diyala Porugintodiki jwaramochinda nee pai digulani antadu Diyalo diyala Doma kuttindannana aada maga antadu Bodi seema kuttindannana sinna pedda antadu vaadiki veediki linkulu petti unnadi lenidi rankulu katti seelaniki sankellese jathake kotteni jampandu ayanu Ayyo papam Pilla nee bava nisthava okkasari saatukelli letukosthanu yalo iyyalo Pilla nee bava nisthava naa mogudikunna doubt lanni right chesthanu yalo iyyalo Ammo naa bava nisthana antha goppa luck neeku dakkanisthana Ammo naa bava nisthana vadikunna dikka neeku ekkanisthana Are Jaragandi jagandi jaragandi jara dhoosukuntu ochesthundi dubai sathyawatheee Duddu kavalannadu dubai nannu pampadu Diyalo diyala diya diya diyala Fridge TV kontane paisal pampi mannadu Diyalo diyala diya diya diyala Sofa set kontane sommulu pampi mannadu diyalo diyala Double cot kontane dabbulu pampi mannadu Diyalo diyala Iyanni pettalante illlu kavalanadu East face lo kontane inka pampi mannadu Solid ga settkelayyamantu boledu aasha tho flyte digithe East face inti lo na duuble cot bed paina second set up choosi nenu upset ayyanu thuss Pilla nee bava nisthava appu katti settu chesi thisukosthanu yalo iyyalo yea Pilla nee bava nisthava dubai sent buddi lona muchukosthanu yalo iyyalo Are Ammo naa bava nisthana oil bavi lo na dhookanisthana ammo naa bava nisthana veedi chettu neeku antanisthana Ore ore ore ore Ee mugguri kathalaithe naku thelsu kani idevaro kotha bandi ra babu rayyu mantu guddukuntu vachethondi Iliyana ke eersha putte nadume nadani annadu diyalo diyala Mumaith khan ke dhamak thirige uduke nadani annadu diyalo diyala Shreya ke sematlu putte soke nadani annadu diyalo diyala Anushka ne enakki nette saruke nadani annadu diyalo diyala Front back choosadu mentalekki poyadu up down chusadu appadam aipoyadu face chusi haa face chusi hey face chusi fuse aipoyi Part lu motham loos aipoyi papa ki nenu sariponantu paripoyadu abbo antha goppa face aa jara makkuda soppincha rade Pilla nee bava nisthava kanti soopu tho ne sapparisthanu yalo iyyalo Hey pilla nee bava nisthava noti mata tho ne nanju kuntanu yalo iyyalo Ok naa bava nisthanu junior sharukh ni janta chesthanu Neeke naa bava nisthanu intha kante andha gadu ledantanu Pilla nee bava nivvaku nammukunna thodunepudu veeda nivvak yalo iyyalo Pilla nee bava nivvaku jeevithanni modu laga maranivvaku yalo iyyalo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music