• Song:  Dhooram Dhooram
  • Lyricist:  Chandrabose
  • Singers:  Tippu

Whatsapp

దూరం దూరం దూరం ఓఓఓ తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లె మిగిలినారే ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓఓఓ ఒకే నిజాన్ని ముడేసినారే ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ చెరో సగాన్ని ఓఓఓ మరో జగాన్ని వరించినారే ఓఓఓ ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లె మిగిలినారే దూరం దూరం దూరం ఓఓఓ తీరం లేని దూరం ఓఓఓ ఇంత దగ్గర అంతులేని దూరం ఇంత కాలము దారి లేని దూరం జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాథే హూ స్నేహమంటూ లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంట తోనే దూరం బంధనాలు తెంచుతూ ఇలా బలేగా మురిసే ఎడబాటులో చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటింటా దూరం వెలుగుతున్నదే ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లె మిగిలినారే దూరం దూరం దూరం ఓఓఓ తీరం లేని దూరం ఒక్క అడుగు వెయ్యలేని దూరం ఒక్క అంగుళం వెళ్లలేని దూరం ఏడూ అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయి కొక్క మాట మార్చు దూరం దూరం మలుపు మలుపు కొక్క దిక్కు మార్చు దూరం దూరం మూడు మూళ్ళ ముచ్చటే మూళ్ళ బాటగా మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నది మొదలైన చోటు మరచిపోతే కాదే పయనమన్నది ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లె మిగిలినారే దూరం దూరం దూరం ఓఓఓ తీరం లేని దూరం
Dhooram dhooram dhooram ooo Theeram leni dhooram Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare Oke padavalo kalisina oke prayanam chesina chero prapancham cherinare Oke gathanni ooo oke nijanni uresinare ooo ooo ooo ooo chero saganni ooo maro jaganni varinchinare ooo Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare Dhooram dhooram dhooram ooo Theeram leni dhooram Ooo Intha daggara anthuleni dhooram intha kalamu dhaari leni dhooram janta madya cheri veru chese daare naade annadhe Hoo Snehamantu leka ontaraina dhooram chuttamantu leni manta thone dhooram bandhanalu thenchuthu ila balega murise edabatuloni chedu thintu dhooram eduguthunnade virahala chimma cheekatintaa dhooram veluguthunnade… Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare Dhooram dhooram dhooram ooo Theeram leni dhooram Okka adugu veyyaleni dhooram okka angulam vellaleni dhooram edu adugula chinni dhoranni chaala dhooram chesinde mailu raayi kokka mata marchu dhooram dhooram malupu malupu kokka dikku marchu dhooram dhooram mudu mulla muchate mulla bataga marche thudi leni gnapakanni thudichi vese dhooramannadi modalaina chotu marachipothe kade payana mannadi Oke parikshe rasina oke javabai saagina chero prashnalle migilinare Dhooram dhooram dhooram ooo Theeram leni dhooram
  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music