• Song:  Aho Balu
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sricharan Pakala,Ranjith

Whatsapp

ఓహ్ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్ టూ బాడ్ వంటికేమో బద్దకం ఇచ్చావ్ ఓహ్ గాడ్ మిలియన్ డాలర్ ల సిలబస్ ఇచ్చావ్ టూ బాడ్ మిల్లీగ్రాము బ్రెయిన్ ఏ ఇచ్చావ్ ఓహ్ గాడ్ వన్ డే మ్యాచ్ ఏ ఇచ్చావ్ టూ బాడ్ సేమ్ డే ఎక్సమ్ ఇచ్చావ్ ఓహ్ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గ ఇచ్చావ్ టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్ల గ ఇచ్చావ్ తల తిప్పా లేని అన్ని అందాలు ఇచ్చావ్ తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్ డబల్ గేమ్స్ ఏంటి మాతో నీకీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కి ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా మెమరీ కార్డు సైజు ఏమో చోటి మెమరీ స్టేటస్ కోటి మిల్లీగ్రాము బ్రెయిన్ ఐథెయ్ ఏంటి మిరకిల్స్ చేయు దాని తోటి బాత్రూమ్ లో పాటలకి బదులు ఫారూములనే పాడు ప్రేమిస్తేయ్ సిలబస్ మొత్తం స్వాతి బుక్ ఏ చూడు అబ్బబ్బ ఎం చెప్పాడ్రా అహో బాలు ఓహో బాలు అంకెలు మొత్తం వందలు వేలు వీడి ర్యాంకుతోనే మొదలు అహో బాలు ఓహో బాలు ఏ టూ జెడ్ అని చదివే బదులు బి టూ యూ అంటే చాలు బల్బ్ ని కనిపెడదాం అనుకున్నామో ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము ఆ గ్రాహం బెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడు ఆస్కార్ పని పడదాం అనుకున్నాము కానీ రెహ్మాన్ దాన్ని ఒడిసి పట్టేసాడు ఏట్ లీస్ట్ ఫస్ట్ రాంక్ కొడదాం అనుకున్నాము కానీ బాలు గాడు దాని కోసం పుట్టేసాడు ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకు కనిపెట్టడా మెడిసిన్ టెలిఫోన్ తో స్టాప్ అని అనుకునుంటే స్టార్ట్ అయ్యేదా సెల్ ఫోన్ ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో నిన్నటి తో సరి పెట్టుకుంటే నేటి కి లేదు టుమారో అబ్బబ్బ ఎం చెప్పాడ్రా అహో బాలు ఓహో బాలు బాలు కందని లాజిక్ లన్ని కావా నవ్వుల పాలు అహో బాలు ఓహో బాలు అనుకోడెపుడు ఇంతే చాలు ఈడు మైండ్ రేస్ లో గుర్రం కాలు లక్ ఉన్నోళ్లకి ర్యాంకులు ఇచ్చావ్ నోట్లున్నోళ్లకి స్లిప్పులు ఇచ్చావ్ అట్లీస్ట్ అమ్మాయిల కి అందాన్నిచ్చావ్ మమ్మల్నేమొ నిండా ముంచావ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంట అవేరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంట మమ్మల్నేమొ డి గ్రేడ్ చేస్తావ్ క్యాస్ట్ లు మతాలు వద్దంటుంటూనే గ్రేడులతో విడదీస్తుంటావు ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా ఓఒహ్ ఎలా ఎలా ఎలా హే చెట్టుకి పూత కాయ పండని మూడు రకాలుగా చూస్తాం పోతాయి పూసి కాయాయి కాసి పండాయి తేనె విలువిస్తాం గ్రేడ్ అంటే ఏ బి సి బళ్ళో బ్రెయిను ని కొలిచే స్టిక్కుక్కు కాంపిటీషన్ లేదంటే రేస్ లో గెలుపుకు ఉందా కిక్ అబ్బబ్బ ఎం చెప్పాడ్రా అహో బాలు ఓహో బాలు నెంబర్ వన్ కి రొటీన్ బాలు చదువు కి రొటీన్ బాలు అహో బాలు ఓహో బాలు సేట్లేడైన సెంటర్ బాలు క్వశ్చన్ ఎంతైనా ఆన్సర్ బాలు బాలు చదివిన బుక్ అంట వెంటనే కొని చదివేద్దాం బాలు రాసిన నోట్స్ అంట వెంటనే జిరాక్స్ తీద్దాం బాలు వదిన పెన్ అంట ఆయుధ పూజలు చేద్దాం బాలు నడిచిన బాట అంట అందరూ ఫాలో అయిపోదాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh god chethikemo pusthakam ichaav too bad vantikemo badhakam ichaav Oh god million dollar la syllabus ichaav too bad milligram brain ye ichaav Oh god one day match ye ichaav too bad same day exam ichaav Oh god question paper full ga ichaav too bad answer paper thella ga ichaav Thala thippa leni anni andhaal ichaav thala ethukoleni results ichaav Double games enti maatho neekey idhi match fixing maa failure ki ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela Memory card size emo choti memory status koti milligram brain aythey enti miracles cheyyu dhaani thoti baathroom lo paatalaki badhulu forumulaney paadu premisthey syllabus motham swathi book ee choodu abbabba em cheppadra Aho balu oho balu ankelu motham vandalu velu vidavani chote modalu Aho balu oho balu A to Z ani chadive badhulu B to U ante chalu Bulb ni kanipedadham anukunnamo Edison Danni chedagottesadu telephone kanipedadham anukunnamu Aa Graham bell first call kottesadu oscar pani padadham anukunnamu kani Rehman danni odisi pattesadu atleast first Rank kodadham anukunnamu kani balu gadu dani kosam puttesadu ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela Bulb ni kanipettina edison mari chaduvuku kanipettada Medicine telephone tho stop ani anukununte start ayyeda cell phone inthe chalu anukuntu pothe evvaru avvaru hero ninnati tho sari pettukunte neti ki ledu tomorrow Abbabba em cheppedra Aho balu oho balu balu kandani logic lanni kaava navvula paalu Aho balu oho balu anukodepudu inthe chalu eedu mind race lo gurram kalu Luck unnollaki rankulu ichav notlunnollaki slippulu ichav atleast ammayila ki andannichav mammalnemo ninda munchav brilliant students ki A grade anta average students ki B grade anta mammalnemo D grade chesthav cast lu mathalu vaddantuntune gradulatho vidadeesthuntavu ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela Hey chettuki pootha kaaya pandani moodu rakaluga choostham poothayi poosi kaayayi kaasi pandayi thene viluvistham grade ante ABC ballo brainu ni koliche stickku competition ledante race lo gelupuku unda kick abbabba em cheppedra Aho balu oho balu number one ki routine balu chaduvu ki routine balu Aho balu oho balu settledaina center balu question entaina answer balu Luck unnollaki rankulu ichav notlunnollaki slippulu ichav atleast ammayila ki andannichav mammalnemo ninda munchav brilliant students ki A grade anta average students ki B grade anta mammalnemo D grade chesthav cast lu mathalu vaddantuntune gradulatho vidadeesthuntavu ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela ooh ela ela ela Hey chettuki pootha kaaya pandani moodu rakaluga choostham poothayi poosi kaayayi kaasi pandayi thene viluvistham grade ante ABC ballo brainu ni koliche stickku competition ledante race lo gelupuku unda kick abbabba em cheppedra Aho balu oho balu number one ki routine balu chaduvu ki routine balu Aho balu oho balu settledaina center balu question entaina answer balu Balu chadivina book anta ventane koni chadiveddam Balu rasina notes anta ventane xerox theeddam Balu vadina pen anta aayudha poojalu cheddam balu nadichina baata anta andharu follow aipodam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music