ఏ స్క్వేర్ బి స్క్వేర్
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్
పిల్లి ఎలుక పిల్లని
చీటింగ్ చీటింగ్
నక్క పిల్ల కాకిని
చీటింగ్ చీటింగ్
మీసం జడకుచ్చుని
చీటింగ్ చీటింగ్
ఏ స్క్వేర్ బి స్క్వేర్
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్
రింగ రింగ రొసెస్
పాకెట్ ఫుల్ అఫ్ పొసెస్
దొంగ దొంగ చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెక్టు సబ్జెక్టు కలిపేసేయ్
సిలబస్ చూసే చేసేయ్
చూపుల స్ట్రా నే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్
చీటింగ్ చీటింగ్ చీమ పంచదారని
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వుని
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండుని
చీటింగ్ చీటింగ్
ఏ స్క్వేర్ బి స్క్వేర్
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్
A square B square
A plus B whole square
Tom n Jerry warki e Time aina Dont care
Cheating cheating
Pilli eluka pillane
Cheating Cheating
Nakka pilla kakine
Cheating cheating
Mesam jadakucchune
cheating cheating “A square”
Ringa ringa roses
Pocket full of poses
Donga donga chadivesey important books
Subject subject kalipesey
Syllabus choose chesey
Choopula strawne vesi Chappuna jurrey marks
Cheating Cheating Cheema panchadarani
Cheating cheating Theneteega puvvuni
Cheating cheating Udatha jampanduni
Cheating cheating
A square B square
A plus B whole square
Tom n Jerry warki e Time aina Dont care