ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్ట్ కేర్
ఎటాక్ ఎటాక్
ఎలుక పిల్లి మీదకే
ఎటాక్ ఎటాక్
పువ్వు ముళ్ళు మీదకే
ఎటాక్ ఎటాక్
ఉప్పు నిప్పు మీదకే
ఎటాక్ ఎటాక్
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్ట్ కేర్
హే రింగ రింగ రొసెస్
వంకాయ టింకర పొసెస్
తింగర తింగర తీరొమ్స్ కి
పెట్టెయ్ సోలుషన్స్
హే
పోటా పోటీ చీటింగ్
చీటీ కి మాటికీ ఫైటింగ్
మీది మీది ర్యాంకుల కోసం
కంపెటిషన్స్
ఎటాక్ ఎటాక్
చేప కొంగ మీదకే
ఎటాక్ ఎటాక్
జింక పులి మీదకే
ఎటాక్ ఎటాక్
వోణి జీన్స్ మీదకే
ఎటాక్ ఎటాక్
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్ట్ కేర్
A square B square A plus B whole square
tom and jerry war ki e time aina don’t care
Attack attack
eluka pilli meedake
Attack attack
puvvu mullu meedake
Attack attack
uppu nippu meedake
Attack attack
A square B square A plus B whole square
tom and jerry war ki e time aina don’t care
Hey ringa ringa roses
vankata tinkara poses
thingara thingara theeroms ki
pattey solutions
Hey
pota poti cheting
cheeti ki maatiki fighting
meedi meedi rankula kosam
competitions
Attack attack
chepa konga meedake
Attack attack
jinka puli meedake
Attack attack
voni jeans meedake
Attack attack
A square B square A plus B whole square
tom and jerry war ki e time aina don’t care